Friends Every feel the love and also taking the love from others they enjoying the feelings.Don't thing love not only in between girl and boy but also in others like parents,brother,sister and relatives etc.
Telugu Love Quotations-Love feeling in Telugu
నిను తొలిసారి చూసిన క్షణం కోసం ..
నీ రూపం మరువ లేని కనులని అడుగు
నీ జ్ఞాపకాల కోసం
తలచుకొని క్షణమంటూ లేని కాలన్నీ అడుగు
నీ ఫై ప్రేమ కోసం
మది లోని వెలకట్టలేని ని రూపాన్ని అడుగు
నిను ప్రేమించిన కాలం కోసం
కడసారి కనుముసిన క్షణాన న హృదయాన్ని అడుగు
ఎలా అడిగిన ఏమని అడిగినా
మదిలో కొలువైన ని రూపం చెరిగిపోదు
వేరొక రూపం దరి చేరదు ...
Friend you like poetry please share to your friends through Facebook,twitter,Google+ etc
0 comments:
Post a Comment